తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో సినారె సాహిత్య సమాలోచన జూలై 16 ఉ.9గం.ల నుంచి కాన్ఫరెన్స్‌ హాల్‌, రవీంద్రభారతి మొదటి అంతస్థు, హైదరాబాద్‌నందు జరుగుతుంది. కందుకూరి శ్రీరాములు, మామిడి హరికృష్ణ, అజ్మీరా చందూలాల్‌, కె.వి. రమణ, నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్‌, థింసా, ఎం.నారాయణ శర్మ, పరమాత్మ, వి.శంకర్‌, పెన్నా శివరామకృష్ణ, జి. బాల శ్రీనివాసమూర్తి,  నాళేశ్వరం శంకరం తదితరులు పాల్గొంటారు. 
- తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ