బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్‌ సామాజిక స్పృహగల సాహితీ సృజనకు ఇచ్చే ‘స్ఫూర్తి’ పురస్కారాన్ని రచయిత్రి ఓల్గాకు ఫిబ్రవరి 25 సా.6గం.లకు శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరం, గుంటూరు నందు ప్రదానం చేస్తుంది. అంబటి లక్ష్మణరావు, లావు నాగేశ్వరరావు, మండలి బుద్ధప్రసాద్‌ పాల్గొంటారు.

- బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి