మొజాయిక్‌ సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో శ్రీశ్రీ 35వ వర్ధంతి సభ, ఎనిమిది నూతన లభ్య రచనల పరిచయ సభ జూన్‌ 14 సా.5.30గం.లకు విశాఖ పబ్లిక్‌ లైబ్రరీ హాల్‌లో జరుగుతుంది. పి. రాజేష్‌, చందు సుబ్బారావు, జగద్ధాత్రి, జె.వి. సత్యన్నారాయణ మూర్తి, ఎల్‌.ఆర్‌. స్వామి తదితరులు పాల్గొంటారు.

రామతీర్థ