సలీం రాసిన నవల ‘ఎడారి పూలు’, కథా సంపుటి ‘మాయ జలతారు’ ఆవిష్కరణ సభసెప్టెంబర్‌ 25 సా.6గం.లకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌ నందుజరుగుతుంది. సుధామ, కె.వి. రమణాచారి, నందిని సిధారెడ్డి, కస్తూరి మురళీకృష్ణపాల్గొంటారు.

కె.పి. అశోక్‌ కుమార్‌