కథా కుటీరం, బాల సాహిత్య పరిషత్‌ సంయుక్తంగా శ్రీత్యాగరాయ గానసభ సహకారంతో ‘కథా’కేళి పేరిట కథలు చెప్పే కార్యక్రమం జూలై 20 నుంచి 26వ తేదీ వరకు సా.5.30గం.లకు హైద రాబాద్‌లోని శ్రీత్యాగరాయ గానసభ కళాదీక్షితులు కళావేదికలో జరుగుతుంది. ప్రముఖులు పాల్గొని అనుభవాల కథలు, సరదా కథలు, స్ఫూర్తి కథలు, విలువల కథలు, సంప్రదాయ కథలు చెపుతారు.

- చొక్కాపు వెంకటరమణ