కథా సాహితి నిర్వహణలో జరిగిన తానా నవలల పోటీ 2017లో గెలుపొందిన నవలా రచయితలకు డిసెంబర్‌ 25, 2017 ఉ.10.30కి తెలుగు విశ్వ విద్యాలయం, ఎన్టీఆర్‌ ఆడిటోరియం, హైదరాబాద్‌ నందు బహుమతి ప్రదానం జరుగుతుంది. అధ్యక్షులు డి. వెంకట్రామయ్య, బహుమతి ప్రదానం కన్నెగంటి చంద్ర, ఆవిష్కరణ అంపశయ్య నవీన్‌. బహుమతి గ్రహీతలు బండి నారాయణ స్వామి (శప్తభూమి), కె.ఎన్‌.మల్లీశ్వరి (నీల), సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి (కడప).

- వాసిరెడ్డి నవీన్‌