‘తెలంగాణ సాహిత్య పరిశోధన- విశ్లేషణ’ అంశంపై సదస్సు ఆగస్టు 11న కరీంనగర్‌ జడ్పీ హాల్లో తలు రాజేందర్‌ నిర్వహణలో జరుగుతుంది. నందిని సిధారెడ్డి, కె. శ్రీనివాస్‌, బి.ఎస్‌. రాములు, గోరేటి వెంకన్న, జూలూరు గౌరీ శంకర్‌, టంకశాల అశోక్‌, నలిమెల భాస్కర్‌, దేశపతి శ్రీనివాస్‌ తది తరులు పాల్గొంటారు. వక్తలు సంగిశెట్టి శ్రీనివాస్‌, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, నగు నూరి శేఖర్‌. వివరాలకు 94400 87930.

- బండి చంద్రశేఖర్‌