హైదరాబాద్‌లో జూన్ 30న తెలంగాణ ఉద్యమాలు-సాహిత్య సంస్థలు-సాహిత్యం అనే అంశంపై తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. జూన్‌ 30న ఉ.10గం.ల నుంచి రా.9గం.ల వరకు తెలంగాణ సారస్వత పరిషత్తు, తిలక్‌రోడ్‌, అబిడ్స్‌, హైదరాబాద్‌ నందు ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రారంభ సభలో నాళేశ్వరం శంకరం, నందిని సిధారెడ్డి, కె. రామచంద్రమూర్తి, కె. శ్రీనివాస్‌, వి.శంకర్‌ పాల్గొంటారు.

నాళేశ్వరం శంకరం