హనుమకొండ ఆర్ట్స్‌ అండ్ సైన్స్‌ కళాశాల, తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో బన్న అయిలయ్య సంచాలకులుగా ‘తెలంగాణ వచన కవితా వికాసం’ అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు మార్చి 22, 23 తేదీల్లో జరుగుతుంది. సదస్సులో నందిని సిధారెడ్డి, ఏనుగు నరసింహారెడ్డి, రామాచంద్ర మౌళి, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, కాత్యాయనీ విద్మహే తదితరులు పాల్గొంటారు

.- బన్న అయిలయ్య