ప్రకాశం జిల్లా రచయితల సంఘం, ఒంగోలు - ఆంధ్ర ప్రదేశ్‌ భాషా సాంస్కృతిక శాఖ, విజయ వాడ ఆధ్వర్యంలో ‘తెలుగు ఆలాపన’ సంగీత, సాహిత్య, సాంస్కృతిక సమ్మేళనం 2019 జనవరి 4, 5, 6 తేదీలలో సి.వి.ఎన్‌. రీడింగ్‌ రూమ్‌, ఒంగోలులో జరుగుతాయి. ప్రారంభ సభ 4వ తేదీ సా.6గం.లకు ఉంటుంది. బి. హనుమారెడ్డి, దీర్ఘాసి విజయ భాస్కర్‌, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎం.వి. రామిరెడ్డి తదితరులు పాల్గొంటారు.

పొన్నూరు వేంకట శ్రీనివాసులు