సాహిత్య అకాడెమి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ‘తెలుగు భాషా సాహిత్య సేవలో ఆకాశవాణి’ అంశంపై రెండు రోజుల సదస్సు ఆగస్టు 28, 29 తేదీలలో కాన్ఫ రెన్స్‌ హాల్‌, రవీంద్రభారతి, నాంపల్లి, హైదరాబాద్‌ నందు జరుగు తుంది. సదస్సులో ఎస్‌.పి. మహాలింగేశ్వర్‌, ఎన్‌. గోపి, వి. ఉదయ శంకర్‌, ఆర్‌.వెంకటేశ్వర్లు, మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొం టారు. మొదటి రోజు సా.4గం.లకు, రెండోరోజు సా.5గం.లకు కవి సంధ్య ప్రోగ్రామ్‌లో వరుసగా ఆశారాజు, సుధామలు పాల్గొంటారు.

- సాహిత్య అకాడెమి