కథా సంపుటికడారు వీరారెడ్డి కథా సంపుటి ‘తరం మారినా...’ ఆవిష్కరణ సభ డిసెంబర్‌ 23 ఉ.10.30ని.లకు వాగేశ్వరీ డిగ్రీ కళాశాల, తెలంగాణ చౌక్‌, ముకరంపుర, కరీంనగర్‌లో జరుగుతుంది. దాస్యం సేనా ధిపతి, నందిని సిధారెడ్డి, బైస దేవదాసు తదితరులు పాల్గొంటారు.

- బొమ్మకంటి కిషన్‌