కార్ల్‌ మార్క్స రచన ‘పావర్టీ ఆఫ్‌ పిలాసఫీ’కి వై.వి.రమణారావు తెలుగు అనువాదం ‘తత్వశాస్త్ర దారిద్య్రం’ ఆవిష్కరణ సెప్టెంబర్‌ 30 సా.6గం.లకు మాలక్ష్మిటవర్స్‌, మధుగార్డెన్స్‌, మొగల్‌ రాజపురం, విజయవాడలో జరుగుతుంది. ఆవిష్కర్త ఎన్‌. వేణుగోపాల్‌.

ఆలిండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం