బొంతా లచ్చారెడ్డి రాసిన ‘సులభ వ్యాకరణం’, ‘కావ్య కుసుమాలు’, ‘బాలబోధ’ ఆవిష్కరణ సభ జూలై 14 ఉ.11గం.లకు జిల్లా పరిషత్‌ సమావేశ మందిరం, ఆదిలాబాద్‌లో జరుగుతుంది. ఉదారి నారాయణ, ఏనుగు నరసింహారెడ్డి, గుడిపాటి, ఎం.నారాయణ శర్మ పాల్గొంటారు.

పాలపిట్ట బుక్స్‌