భూతం ముత్యాలు రచన ‘సూర’కు హిందీ ఇంగ్లీషు అనువాదాల ఆవిష్కరణ సభ ఆగస్టు 9 సా.5.30ని.లకు రవీంద్రభారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. జి.వి. రత్నా కర్‌, ఏనుగు నరసింహారెడ్డి, సూర్యా ధనుం జయ్‌, అంబటి సురేంద్ర రాజు, దెంచనాల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొంటారు.

ఉత్తం శ్రీనివాస్‌