హైదరాబాద్,ఆంధ్రజ్యోతి: ఆంధ్రప్రదేశ్‌ హిందీ అకాడమీ ఆధ్వర్యంలో... కవి, పరిశోధకుడు సుంకిరెడ్డి నారాయణరెడ్డి ‘తెలంగాణ చరిత్ర’కు కొమ్మిశెట్టి మోహన్‌ హిందీ అనువాదం ‘తెలంగాణ కా ఇతిహాస్‌’ ఆవిష్కరణ - ఆంధ్రప్రదేశ్‌ హిందీ అకాడమీ, ఎంజే రోడ్‌, నాంపల్లి సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు జరుగును. 
వి.జయరాముడు రచించిన ‘చైతన్య శిఖరాలు’ (53 వ్యాసాల సంకలనం) ఆవిష్కరణ - బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో సా. 6 నుంచి 9 వరకు జరుగును.