కొండేపూడి నిర్మల కథలు ‘ఎచటికి పోతావీ రాత్రి’, కాలమ్స్‌ ‘మృదంగం’ ఈ రెండు పుస్తకాల ఆవిష్కరణ అక్టోబర్‌ 13 సా.5.30గం.లకు వేదిక ఛాయ, హైదరాబాద్‌ స్టడీ సర్కిల్‌, దోమల్‌ గూడ, హైదరాబాద్‌లో జరుగుతుంది. జగన్నాధశర్మ, అల్లం నారాయణ, నారాయణ స్వామి, సుధామ, బమ్మిడి జగదీశ్వర్రావు, కాసిం తదితరులు పాల్గొంటారు.

కొండేపూడి నిర్మల