తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో ఆగస్టు 27, 28 తేదీల్లో జరిగే వర్ధమాన కవయిత్రుల అధ్యయన శిబిరంలో పాల్గొన దలచిన వర్ధమాన కవయిత్రులు తమ వివరాలను telanganasaraswathaparishath@gmail.comకు ఈ నెల 16లోగా దరఖాస్తులు పంపాలి. వివరాలకు 040-24753724.

-జె. చెన్నయ్య