కె.ఎల్‌. కాంతారావు రచన ‘వాల్మీకి చెప్పిన రామాయణ గాథ’ ఆవిష్కరణ సభ జూన్‌ 24 సా.5.30గం.లకు సుం దరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగం పల్లి, హైదరాబాద్‌లో జరుగుతుంది.

తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం