తాడికొండ కె. శివకుమార శర్మ కథ ‘స్వల్పజ్ఞుడు’పై చర్చ మార్చి 16 సా. 5.30కి బాలాజీనగర్‌, కూకట్‌పల్లి విలేజ్‌, హైదరాబాద్‌లో జరుగుతుంది. వివరాలకు: 81426 42638. - అనిల్‌ అట్లూరి