ఇటీవల స్వర్గస్తులైన వేదగిరి రాంబాబు పేరు మీద వారి పుట్టిన రోజు అక్టోబర్‌ 14న రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో ఉ.10.30గం.లకు సింహ ప్రసాద్‌ సాహిత్య సమితి ఆధ్వర్యంలో జరిగే సభలో ‘వేదగిరి రాంబాబు బాల సాహిత్య పురస్కారా’న్ని పత్తిపాక మోహన్‌, ‘వేదగిరి రాంబాబు కథానికా పురస్కారా’న్ని జడా సుబ్బారావు అందుకుంటారు.

సింహ ప్రసాద్‌ సాహిత్య సమితి