చల్లపల్లి స్వరూపారాణి కవితా సంపుటి ‘వేకువ పిట్ట’ పరిచయ సభ మే 26 సా.5గం.లకు హైదరాబాద్‌ రవీంద్ర భారతి, కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరుగుతుంది. సభలో శిఖామణి, జి. లక్ష్మీనరసయ్య, కాత్యాయని, యాకూబ్‌, కదిరె కృష్ణ, తదితరులు పాల్గొంటారు.

- కవిసంధ్య