వేమన సాహిత్యంపై ఏప్రిల్‌ 30న అనంతపురం పట్టణం పాతవూరు లోగల పద్మావతి ఫంక్షన్‌ హాలులో జరిగే సదస్సులో విశ్లేషణలు, చర్చలు జరుగుతాయి. పల్లె రఘునాథరెడ్డి, సి.ఆంజనేయరెడ్డి, కొలకలూరి ఇనాక్‌, డి.విజయ భాస్కర్‌, కేతు విశ్వనాథరెడ్డి, తెలకపల్లి రవి, ఎన్‌.గోపి, సింగమ నేని నారాయణ తదితరులు పాల్గొంటారు.

వివరాలకు 94901 22229.

- రాచపాళెం చంద్రశేఖరరెడ్డి