వెన్నెల రాసిన ‘వెన్నెల కౌగిళ్ళు’ ఆవిష్కరణ సభ నవ్యాంధ్ర రచ యిత సంఘం ఆధ్వర్యంలో జనవరి 23 సా.6గం.లకు విజయవాడ గాంధీనగర్‌ హోటల్‌ ఐలాపురం ఏసీ కార్ఫరెన్స్‌ హాల్‌ లో జరుగుతుంది. టి. రజని, బిక్కి కృష్ణ, కొలకలూరి ఇనాక్‌, తుర్లపాటి కుటుంబరావు, ఎ. విజయ్‌ కుమార్‌, శ్రీరామ కవచం సాగర్‌ తదితరులు పాల్గొంటారు.

కలిమిశ్రీ