05-01-2018 హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్‌ జిల్లా న్యూ టౌన్‌లోగల క్రౌన్‌ గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఈనెల 13, 14 తేదీల్లో విరస మహాసభలు నిర్వహిస్తున్నామని సీపీఐ (ఎంఎల్‌.. చండ్రపుల్లారెడ్డి) ఏపీ, తెలంగాణ రాష్టాల కమిటీ కార్యదర్శి టి. రామన్న గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహాసభల అనంతరం జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.