సి.నారాయణరెడ్డిగారి 88వ జయంతి ఉత్సవం సంద ర్భంగా చంద్రశేఖర కంబారగారికి ‘విశ్వంభర’ జాతీయ సాహిత్య పురస్కార ప్రదానోత్సవం జూలై 29 సా.6గం. లకు జె.ఆర్‌.సి. కన్వెన్షన్‌ ట్రేడ్‌ ఫేర్స్‌ సెంటర్‌, నార్నె రోడ్‌, జూబ్లీ హిల్స్‌, హైదరాబాద్‌లో జరగుతుంది. కె. శివారెడ్డి, మహమ్మద్‌ మహమూద్‌ అలీ, సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, సిధారెడ్డి, ఓల్గా పాల్గొంటారు.

జె. చెన్నయ్య