వుప్పల లక్ష్మణరావు వర్ధంతి, ‘స్మారక జీవన సాఫల్య సాహితీ పురస్కార సభ’ ఫిబ్రవరి 22 సా.5గం.లకు విశాఖ పౌర గ్రంథాలయం, మినీహాల్‌, విఖాఖపట్నం నందు జరుగుతుంది. సాఫల్య పురస్కా రాన్ని దేవరకొండ సహదేవరావు అందు కొంటారు. సభలో పి.అనంతరావు, అడ పా రామకృష్ణ, డి.ఎస్‌.ఎన్‌. రాజు, కె.ఎల్‌. ప్రసాద్‌ పాల్గొంటారు.

- అంగర కృష్ణారావు