తెలంగాణ సాహిత్య సమాఖ్య ఆధ్వర్యంలో కవయిత్రుల కవిత్వ విశ్లేషణా కార్య క్రమం మార్చి 11 ఉ.10.30ని.లకు స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరీ, హెరిటేజ్‌ బిల్డింగ్‌, అఫ్జల్‌ గంజ్‌, హైదరాబాద్‌ నందు జరుగుతుంది. శిలాలోలిత, మెర్సీ మార్గరెట్‌, నారదభట్ల అరుణ, కె. విమల, కొండవీటి నాగవాణి తదితరులు పాల్గొంటారు.

- ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌