ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఆధ్వర్యంలో ‘సాహిత్య, ప్రజా సంఘాలు - సమాజ సాహి త్యాలు’ అంశంపై చర్చా సదస్సు జూలై 28, 29 తేదీల్లో ఎస్‌టియు బిల్డింగ్‌, కపర్ధి భవన్‌ ఎదురు రోడ్‌, ఏలూరులో జరుగుతుంది. సదస్సులో అని శెట్టి రజిత, కె.ఎన్‌.మల్లీశ్వరి, బి.అనురాధ, మానస ఎండ్లూరి, పుట్ల హేమలత, పి.వరలక్ష్మి, కొలిపాక శోభారణి, పి.రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొంటారు.

- ప్రరవే