కుమ్మమూరి సుబ్బాయమ్మ ‘యాత్రాకదంబం’ ఆవిష్కరణ జూన్‌ 8న హైదారాబాద్‌ త్యాగరాయ గానసభలో జరుగుతుంది. ఇదే సభలో 2018 కథా సంపుటాల విజేతలకు బహుమతి ప్రదానం ఉంటుంది. పాలకుర్తి ముధుసూదనరావు, బైస దేవదాసు తదితరులు పాల్గొంటారు.

- గుదిబండి వెంకటరెడ్డి