సిద్ధార్థ కట్టా, అనిల్‌ డ్యానిల కవితా సంపు టాల ఆవిష్కరణ సభ మార్చి 10 సా.6గం. లకు ది కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ విజయవాడ, ఆమరావతి నందు జరుగుతుంది. నిర్వహణ శ్రీరాం పుప్పాల; ఆవిష్కరణ వొరప్రసాద్‌, క్రాంతి శ్రీనివాసరావు; విశ్లేషణ కొప్పర్తి, సీతారాం, చినుకు రాజగోపాల్‌, బండ్ల మాధవరావు.

- సాహితీ మిత్రులు, సాహితీ స్రవంతి