2015-2019 మధ్య కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కారం పొందిన రచనలపై ‘యువ సాహితి’ లిటరరీ ఫోరం సెప్టెంబర్‌ 25 మ.2గం.లకు హయత్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో జరుగుతుంది. యువ పురస్కార గ్రహీతలు గడ్డం మోహన్‌రావు, బాల సుధాకరమౌళి, మెర్సీమార్గరెట్‌, చైతన్య పింగళి, పసునూరి రవీందర్‌ పాల్గొం టారు. వక్తలుగా పత్తిపాక మోహన్‌, ఎస్‌.రఘు, ఎం.నారాయణశర్మ, యాకూబ్‌, సంగిశెట్టి శ్రీనివాస్‌ పాల్గొంటారు.

వెల్దండి శ్రీధర్‌