అలిశెట్టి ప్రభాకర్‌ యాదిలో ‘తెలంగాణ సాహితి’ ఆధ్వర్యంలో ‘యువత-భవిత’ అంశంపై యువకవి సమ్మేళనం జనవరి 9 సా.5.30ని.లకు షోయబ్‌ హాల్‌, సుంద రయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్‌ నందు జరుగుతుంది. అధ్యక్షత అనంతోజు మోహన్‌ కృష్ణ, ముఖ్య అతిథి జయధీర్‌ తిరుమల రావు.

- తెలంగాణ సాహితి