నాలుగు దశాబ్దాలుగా ఆమెరికాలో జీవిస్తున్న మొదటితరం ప్రముఖ తెలుగు రచయిత్రులలో ఒకరు సోమ సుధేష్ణ. ఇందులో ఉన్న 22కథలు 1990వ దశకంలో ఆమె రాసిన ప్రవాస తెలుగువారి జీవిత నేపథ్యాలే. తొలితరం తెలుగు ప్రవాసీయుల సమస్యలు, వారి ఆనందాలు, పాతదనంపట్ల వారికున్న అనురక్తి, ఆమెరికా సంస్కృతిని జీర్ణించుకున్న వారి పిల్లల్ని చూసి వారు పడే ఆవేదన, సాంఘిక సంఘర్షణలు...లాంటివన్నీ ఈ కథల్లో కనిపిస్తాయి. 


చైతన్యం

కథలు

సోమ సుధేష్ణ

 

ధర : 100రూపాయలు, పేజీలు :232

ప్రతులకు : వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా:వంశీ రామరాజు, 

సెల్‌ 98490 23 852, జె.వి.పబ్లికేషన్స్‌,

సెల్‌ 80 963 10 140, నవోదయ బుక్‌హౌస్‌, బడిచౌడి, హైదరాబాద్‌