హర్షవర్ధన్‌ ‘అమెరికా నానీలు’ ఆవిష్కరణ మార్చి 11 సా.6గం.లకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. ఎన్‌.గోపి, మామిడి హరికృష్ణ, సి. భవానీదేవి, ఆనంద్‌ జవ్వాజి తదితరులు పాల్గొంటారు. - పోరెడ్డి రంగయ్య