హైదరాబాద్లో డిసెంబర్ 8న ‘ఆశల గాలిపటాలు’ కవితా సంపుటి
టిసిహెచ్. ఆంజనేయులు కవితా సంపుటి ‘ఆశల గాలిపటాలు’ ఆవిష్కరణ సభ డిసెంబర్ 8 సా.6గం.లకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్లో జరుగుతుంది. కె. శివారెడ్డి, అమ్మంగి వేణుగోపాల్, పి. లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొంటారు.
పాలపిట్ట బుక్స్