మరిన్ని..
హైదరాబాద్లో డిసెంబర్ 14న ‘కలలసౌధం’ కథా సంపుటి
యం. బాలగంగాధరయ్య ‘కలల సౌధం’ కథా సంపుటిని డిసెంబర్ 14న హైదరాబాద్‌లోని కళాసుబ్బా రావు కళావేదికలో జరుగుతుంది. కొలకలూరి ఇనాక్, గుదిబండి వెంకటరెడ్డి తదితరులు పాల్గొంటారు.
పొత్తూరి సుబ్బారావు