’కలేకూరి ప్రసాద్‌ ‘సాహిత్య జాతర’ కార్యక్రమం డిసెంబర్‌ 8 ఉ.10.30ని.లకు కంచికచర్లలోని మండల పరిషత్‌ కార్యాలయంలో జరుగుతుంది. సభలో కలేకూరి ‘అంటరాని ప్రేమ’ పుస్తకా విష్కరణ జరుగుతుంది. సభలో చల్లపల్లి స్వరూపరాణి, పింగళి చైతన్య, నామాడి శ్రీధర్‌, ఒమ్మి రమేష్‌, కోయి కోటేశ్వరరావు, అనంత్‌ తదితరులు పాల్గొంటారు.

తంగిరాల సోని