తెలంగాణ రాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘం ద్వితీయ మహాసభలు మార్చి 9, 10 తేదీల్లో ఆదర్శ న్యాయ కళాశాల, హన్మకొండలో జరుగుతాయి. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి కవిత, కథానికల పోటీ ఉంటుంది. సామాజిక స్పృహ కలిగిన అంశంతో కవితలు, కథలు మార్చి 5లోగా చిరునామా: రాపోలు సుదర్శన్‌, ప్లాట్‌ నెం.213, మల్టీనాయక్‌ ప్లాజా, కమాన్‌ టేకిడి, అబిడ్స్‌, హైదరాబాద్‌కు పంపాలి. ఈమెయిల్‌: sfc_dr@yahoo.com.
-వేల్పుల నారాయణ