ఎస్వీ సత్యనారాయణ కవితా సంపుటి ‘ఉద్యమం ఉద్యమమే’ ఆవిష్కరణ సభ జూన్‌ 18 మ.3గం.లకు తెలుగు విశ్వవిద్యా లయం, నాంపల్లి, హైదరాబాద్‌లో జరుగు తుంది. అయాచితం శ్రీధర్‌, కె.శివారెడ్డి, వాసిరెడ్డినవీన్‌, కె.సుధీర్‌కుమార్‌, నాళేశ్వరం శంకరం పాల్గొంటారు.

జి.ఎస్‌. గాబ్రియెల్‌