హైదరాబాద్‌లో మార్చి 11సా.6గం.లకు నవలల ఆవిష్కరణ
‘తమ సోమా జ్యోతిర్గమయ’, ‘పడి లేచిన కెరటం’ నవలలు
గంటి భానుమతి ‘తమ సోమా జ్యోతిర్గమయ’, ‘పడి లేచిన కెరటం’ నవలల ఆవిష్కరణ సభ మార్చి 11 సా.6గం.లకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్‌లో జరుగుతుంది.
పాలపిట్ట బుక్స్