గురుభ్యోనమః

‘అమృతస్యపుత్రాః’ మహనీయుల సంక్షిప్త చరిత్ర. అవధూతలూ సద్గురువుల సచిత్ర పరిచయ గ్రంథం. శ్రీపాద శ్రీవల్లభులు, త్రైలింగస్వామి, హజరత్‌ తాజుద్దీన్‌... ప్రతి జీవితం స్ఫూర్తిదాయకమే. పుస్తకంలో ప్రస్తావించిన... 195 మంది సాధు సత్పురుషుల సాధన మార్గాలు వేరువేరైనా... అంతిమంగా ఒకే పరమసత్యాన్ని చాటి చెప్పారంతా.

అమృతస్యపుత్రాః,

సంకలనం: గౌరీభట్ల సుబ్రహ్మణ్య శర్మ

పేజీలు: 208, వెల: రూ.500

ప్రతులకు: వేదభారతి స్వచ్ఛంద ధార్మిక సేవా సంస్థ, 99595 37988