సామాజిక మార్పులు, కాలానుగుణ ఆలోచనలు నింపుకునే రచయిత్రి నండూరి సుందరీ నాగమణి. పదిహేను కథల పుస్తకమిది. మానవ సంబంధాల్లో వైరుధ్యాలను, వ్యత్యాసాలను వాస్తవిక దృష్టితో చిత్రించేకథలివి. 


-లలితా త్రిపుర సుందరి 

 

అమూల్యం 
కథలు 
నండూరి సుందరీ నాగమణి 
ధర: 150 రూపాయలు, పేజీలు: 176 
ప్రతులకు: జ్యోతివల్లభోజు 
సెల్‌: 80963 10140, అన్ని ప్రధాన పుస్తక దుకాణాలు