కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వాసాల నరసయ్య రాసిన 32కథల పుస్తకం ఈ ‘చిట్టి క‍థలు‍’. పిల్లలకు సంక్రమించే చాదస్తాలు, అవలక్షణాలను వదిలించి పిల్లల్ని వాస్తవిక దృక్పథంతో కూడిన విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడే కథలు ఇవన్నీ.

చిట్టి కథలు

వాసాల నరసయ్య
ధర 75 రూపాయలు
పేజీలు 60
ప్రతులకు విశాలాంధ్ర, నవచేతన బుక్‌హౌస్‌లు, నవోదయ బుక్‌హౌస్‌, కాచిగూడ, హైదరాబాద్‌