రచయిత మొదటి కథా సంపుటి ఇది. జీవితంలోంచి పుట్టిన వైవిధ్యమైన పద్దెనిమిది కథల పొత్తమిది. గాంభీర్యం, తాత్వికత లేకుండా మనకు పరిచితమైన నిత్యజీవితాన్ని ఇతివృత్తాలుగా చేసిన కథలివి. 

-లలితా త్రిపుర సుందరి 
 
 
కొత్త వెలుగు 
వి.వి.కూర్మారావు 
కథల సంపుటి 
ధర: లేదు, పేజీలు: 104 
ప్రతులకు: రచయిత, 
విశాఖపట్నం 
ఫోన్‌: 0891-2799411, సెల్‌: 98485 21903