సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సలీం. చదువరి హృదయాన్ని కదలించే ఆర్తి, పరిశోధనాత్మక దృక్పథంతో కూడిన కథావిష్కరణ సలీం సొంతం. నవ్యవీక్లీసహా పలుపత్రికల్లో వెలువడిన 17 కథల సంపుటిది.

 

నీటిపుట్ట
కథా సంపుటి
సలీం
ధర 150 రూపాయలు
పేజీలు 184
ప్రతులకు విశాలాంధ్ర బుక్‌హౌస్‌ బ్రాంచీలు, నవోదయ బుక్‌హౌస్‌, కాచిగూడ, హైదరాబాద్‌ మరియు రచయిత, ఫ్లాట్‌ నెం బి–2/206, లక్ష్మీనారాయణ అపార్ట్‌మెంట్స్‌, హిమాయత్‌నగర్‌, హైదరాబాద్‌–29