సుప్రసిద్ధ కథకులు, నాటక, గేయకర్త పన్యాల రంగనాథరావు. తెలుగు కథకు దశాదిశా రూపొందించేందుకు కృషిచేసిన రెండోతరం ఉత్తరాంధ్ర కథకులలో ఒకరు, కేంద్రప్రభుత్వ ‘యోజన’ పక్షత పత్రిక తొలి సంపాదకుడు రంగనాథరావు. క్లుప్తత, వ్యంగ్యం, హాస్యం కలగలిసిన 39 కథల చలువపందిరి ఈ పుస్తకం.

పన్యాల రంగనాథరావు కథలు
మొదటి సంపుటం
ధర 200 రూపాయలు
పేజీలు 322
ప్రతులకు నవచేతన, విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవతెలంగాణ బుక్‌హౌస్‌లు