వివిధ ప్రక్రియల్లో 70పుస్తకాలు వెలువరించిన రచయిత, అనువాదకుడు ఐతా చంద్రయ్య. ఐదు దశాబ్దాల సాహిత్య ప్రయాణంలో  ఎన్నో బహుమతులు, పురస్కారాలు, బిరుదులు అందుకున్నారు. 18కథలున్న ఆయన తాజా అనువాద కథల సంపుటి ‘పూలతోట’. గోవా గవర్నర్ – రచయిత్రి శ్రీమతి మృదులా సిన్హా రాసిన నాలుగు కథలు సహా, సింధీ, డోంగ్రీ, ఒరియా, మలయాళం, రాజస్థానీ కథలు ఇందులో ఉన్నాయి. 

 

పూలతోట     అనువాద కథలు

ఐతా చంద్రయ్య

ధర : 110రూపాయలు, పేజీలు 134

ప్రతులకు :  నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌, గిరిప్రసాద్‌ భవన్‌, బండ్లగూడ రోడ్‌, నాగోల్‌, హైదరాబాద్‌–68