కథ, నవల, నాటక రచయిత, అనువాదకుడు, వ్యాస రచయిత జ్ఞానపీఠ పురస్కార గ్రహీత (2012) రావూరి భరద్వాజ. ఆయన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రముఖ కథ, నవల, నాటక రచయిత ధనికొండ హనుమంతరావు శిష్యుడు ఆయన. ఈ సంపుటిలో ‘పాడ్యమి’, సశేషం, వీరగాథ కథలున్నాయి. పాడ్యమి టైటిల్‌ కింద ఏడు కథలున్నాయి. ఇక ‘సశేషం’ ఒక సరికొత్త ప్రక్రియలో రాసిన కథారూపక కవితాచిత్రం. వీరగాథ జానపద కథ.

 

రావూరి భరద్వాజ కథలు

పాడ్యమి, సశేషం, వీరగాథ

ధర : 150రూపాయలు, పేజీలు 180

ప్రతులకు : నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌, గిరిప్రసాద్‌ భవన్‌, బండ్లగూడ రోడ్‌, నాగోల్‌, హైదరాబాద్‌–68