ఉమాదేవి ప్రతి కథా ఒక్కో జీవన కోణానికి ప్రతీక! ప్రకృతిని - వికృతిని - ఆకృతిని - స్వీకృతిని... అన్నిటికీ అక్షర రూపం కల్పించిన సజీవ మానవ దర్శనం ఈ సంకలనం. 21 కథలతో కూర్చిన ఈ కదంబంలో అద్దం - అసలు కథ - వెలుగురేఖలు - సాటి మనిషి - అడవి తల్లి వంటి కథలు పాఠకులను జీవిత పర్యంతం వెంటాడుతాయి. మనసు లోతులలోని మానవీయ స్పందనకు ఇవి అక్షర రూపాలు! క్లుప్తత - గాఢత - సందేశం కలగలిపిన అక్షర సౌధాలు ఇవన్నీ!

- వల్లూరి రాఘవరావు

సి. ఉమాదేవి కథలు,

పేజీలు: 187,

వెల: రూ.120

ప్రతులకు : జె.వి పబ్లికేషన్స్‌,

80963 10140